¡Sorpréndeme!

జ‌గ‌న్ అసెంబ్లీ టీం ఇదే.. చీఫ్ విప్‌గా శ్రీకాంత‌రెడ్డి..!! || Oneindia Telugu

2019-06-08 366 Dailymotion

AP Cm Jagan finalised Assembly whips. He appointed G Srikanth reddy as Chief Whip and another five whips also nominated. From 12th of this month AP Assembly starts.
#ysjaganmohanreddy
#chandrababunaidu
#srikanthreddy
#roja
#chevireddybhaskarreddy
#anilkumaryadav
#apassembly
#andhrapradesh

న కేబినెట్ ఏర్పాటు చేసుకున్న సీఎం జ‌గన్‌..ఇప్పుడు అసెంబ్లీ టీంను ప్ర‌క‌టించారు. మంత్రి ప‌ద‌వులు ఆశించి.. ద‌క్క‌ని సీనియ‌ర్ల‌ను చీఫ్ విప్..విప్‌లుగా నియ‌మించారు. ఈ నెల‌12 నుండి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్న స‌మ‌యంలో జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఒక చీఫ్ విప్‌తో పాటుగా మ‌రో అయిదుగురు విప్‌ల‌ను ఖ‌రారు చేసారు. సామాజిక స‌మీక‌ర‌ణాలను దృష్టిలో ఉంచుకొని వీరిని ప్ర‌క‌టించారు. చీఫ్ విప్‌గా క‌డ‌ప జిల్లాకు చెందిన ముఖ్య‌మంత్రి స‌న్నిహితుడు రాయ‌చోటి ఎమ్మెల్యే శ్రీకాంత రెడ్డికి అవ‌కాశం ఇచ్చారు.